Anil Ravipudi: రెమ్యూనరేషన్ ని పెంచేసిన అనిల్ రావిపూడి.. 1 y ago

featured-image

అనిల్ రావిపూడి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అతను తీసిన సినిమాలు వరుస‌గా హిట్ అవ్వడంతో.. రావిపూడికి డిమాండ్ బాగా పెరిపోయింది. ఆయన ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌లో చిరంజీవి గారిని తీసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం రూ. 25 కోట్ల వేతనం అందుకుంటున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. ఆ సినిమాను జూన్ 2025 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD